ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన
మొక్క అలోవెరా
విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ని కలిపి
వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి, అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి
ఇలా రెగ్యులర్ గా చేస్తే తలలో చుండ్రు సమస్య పరిష్కారమవుతుంది
మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టాలంటే,రాత్రి పడుకునే ముందు మచ్చల మీద అలోవెరా జెల్ అప్లై చేసి
ఉదయాన్నే చల్లటి నీటితో కడిగితే మార్పు కనిపిస్తుంది
పాదాలపై ఏర్పడ్డ పగుళ్లు తొలగి పోవాలంటే.. అలోవెరాగుజ్జును రాయండి
రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి
ఇలా రెగ్యులర్ చేస్తే, మీ పాదాలు సుకుమారంగా మారతాయి
Related Web Stories
ఐస్క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు..
వాయు కాలుష్యం ఎంత ఉంటే మానవులకు ప్రమాదకరం..
పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గడానికి గల 7 కారణాలివే..