కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే
మొక్కలేంటో తెలుసా..!
నిమ్మగడ్డి..
లెమన్‌గ్రాస్ మొక్క విత్తనాల
నుండి పెరుగుతుంది.
ఉష్ణమండల వాతావరణానికి
స్థానికంగా ఉంటుంది
తులసి..
తులసి మొక్క మంచి
సువాసన గల మూలిక.
ఇది నీడలో చాలా
చక్కగా పెరుగుతుంది.
కొత్తిమీర..
పెట్రోసెలినమ్ క్రిస్పమ్
అని కూడా పిలిచే
కొత్తిమీరలో మంచి
గుణాలున్నాయి. దీనిని
కూరల్లో చల్లడం వల్ల
మంచి సువాసన వస్తుంది.
మార్జోరామ్..
ఇది దగ్గు, జలుబు, ఇతర
ఇన్ఫెక్షన్ల నుంచి, జీర్ణ
సమస్యల వరకూ
ఉపయోగపడుతుంది.
రోజ్మేరీ..
రోజ్మేరీ ఆకర్షణీయంగా ఉండే
మొక్క. మంచి ఘాటైన
సువాసనతో ఉండే ఈ
మొక్కకు తక్కువ నీరు
అవసరం అవుతుంది.
మెంతి..
మెంతులు మధ్యధరా,
ఆసియాకు చెందిన మొక్క.
ఈ మొక్క రెండు నుండి
నాలుగు అడుగుల
వరకూ పెరుగుతుంది.
Related Web Stories
ప్రపంచంలోని 9 చిన్ని జంతువులు ఇవే..
ఇలా చేస్తే చాలు ఇంట్లో చీమలు దెబ్బకు కనిపించవ్..!!
పిల్లలతో అనకూడనివి!
మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు