మీకు తెలుసా? ఈ జంతువులు నిద్ర పోవట!
బుల్ ఫ్రాగ్స్
నెలల తరబడి నిద్రలేకుండా జీవిస్తాయి
గ్రేట్ వైట్ షార్క్
ఆక్సిజన్ కోసం నిద్రలేకుండా ఈతకొడుతూనే ఉంటాయి
గజెల్స్
ఈ జింకలు తక్కువగా నిద్రిస్తుంటాయి
ఏనుగులు
రోజుకు రెండు గంటలు
మాత్రమే పడుకుంటాయి
జిరాఫీలు
రోజుకు 4 గంటలకంటే ఎక్కువ నిద్రించవు
ఆల్బాట్రోసెస్
ఈ పక్షులు ఎగురుతున్నప్పుడు నిద్రిస్తాయి
బ్రౌన్ గబ్బిలాలు
ఇవి రోజుకి 20 గంటలు నిద్రిస్తాయి
గుర్రాలు
ఇవి పడుకుని, నిల్చుండి కూడా నిద్రిస్తాయి
Related Web Stories
ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడే సూపర్‌ఫుడ్స్
21 రోజుల్లో పొట్ట తగ్గించుకోవడం ఎలా?.. మాధవన్ చెప్పిన సీక్రెట్ ఏంటంటే..
ఎలాంటి అబ్బాయిలతో.. అమ్మాయిలు తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారంటే..
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ జోలికి వెల్లొద్దు.. జాగ్రత్త!