ఈ అరటి పండు ఖరీదు అక్షరాలా
రూ.52 కోట్లు.
అరటిపండును ఓ వ్యాపారవేత్త కొని టేస్ట్ చేశాడు.
గోడపై అంటించిన టేప్ నుంచి అరటిపండును తీసిన వ్యక్తి క్రిప్టో వ్యాపారవేత్త జస్టిన్ సన్.
మామూలు అరటిపండు కాదు, న్యూయార్క్‌లో వేలం వేసిన ఆర్ట్ వర్క్.
ప్రముఖ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ కళాకృతి. ఈ కళాకృతికి 'కమెడియన్' అని పేరు పెట్టారు.
ఆర్ట్ వర్క్ కోసం వేలం రూ. 676 వద్ద ప్రారంభమైంది. జస్టిన్ సన్ రూ. 52 కోట్లకు కొనుగోలు చేశారు.
ఈ అరటిపండు రుచి ఇతర సాధారణ అరటిపండ్ల కంటే భిన్నంగా ఉంది.
మీమ్స్, క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీ ప్రపంచాలను కలిపే సంస్కృతిని సూచిస్తోంది.
Related Web Stories
రోజూ ఉదయాన్నే చెప్పులు లేకుండా పావుగంట నడిస్తే చాలు..
మేక కాళ్ళ సూప్ తాగితే బోలెడు లాభాలు
చలికాలంలో పాదాల పగుళ్ల నివారణకు చిట్కాలు ఇవే..
ఆకలి తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..