వర్షాకాలంలో ఇవి తింటే డేంజర్.. తెలుసా మీకు?
వర్షాకాలంలో సరైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
అయితే ఈ సీజన్‌లో ఏం తినాలి, ఏం తినకూడదనేది ఇప్పుడు చుద్దాం
ఈ సీజన్‌లో ఆకుకూరలు పండించే ప్రదేశాలు అపరిశుభ్రంగా మారి బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఎక్కువ
అందుకే బ్రకోలీ, క్యాబేజీ, క్యాప్సికమ్, కాలీ ఫ్లవర్, పాలకూర, బచ్చలికూర వంటివి తగ్గించాలి
సోరకాయ, బీరకాయ, దిల్ పసంద్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు
పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులను కూడా తగ్గించాలి
వర్షా కాలంలో స్ట్రీట్ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలి
ఈ ఆహారాలతో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాలు ఎక్కువ
ఈ కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ ఫుడ్ కూడా తగ్గించాలని అంటున్నారు
Related Web Stories
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ కోసం ఈ ఫుడ్స్ తినండి..!
ఆ తేదీల్లో తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..
కట్టలు తెంచుకునే కోపంపై నియంత్రణ కోసం ఇలా చేస్తే సరి!
మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా లక్కీ!