పెదవులు పగిలిపోవడానికి
కారణం ఏంటో తెలుసా..!
పొడి పెదవులు డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడతాయి.
దీనికి శరీరంలో ద్రవాలు లేనప్పుడు, పెదవులు తరచుగా పొడిబారినట్టుగాకలిపిస్తాయి.
ఒక్కోసారి సూర్య కిరణాల గాఢత కారణంగా కూడా పెదవుల చర్మం దెబ్బతింటుంది.
పగుళ్లు ఏర్పడే అవకాశం
కూడా ఉంటుంది
నోటితో శ్వాస తీసుకోవడం పెదాలను హైడ్రేట్ గా ఉంచడానికి లిప్ బామ్ లు, లిప్ స్టిక్ లు కఠినమైన పదార్థాలు కలిగిన పేస్ట్ వాడటం కూడా కారణం కావచ్చు.
హైడ్రేటెడ్ గా ఉండడానికి రోజంతా నీరు పుష్కలంగా తాగాలి.
పెదాలను రక్షించుకునేందుకు బయటకు వెళ్లే ముందు SPFతో లిప్ బామ్ పూయాలి.
క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయలి. సున్నితమైన లిప్ బామ్ ఎంచుకోవాలి.
Related Web Stories
మెరిసే చర్మానికి కివీ ఫేస్ ప్యాక్స్ ఎంత మేలంటే..!
తెల్ల వెంట్రుకలు రావొద్దంటే ఇలా చేయండి..!
నీరు లేకుండా నెలల తరబడి జీవించే జంతువులు ..
వావ్.. స్ట్రెస్ తగ్గడమే కాదు.. ఐస్బాత్ వల్ల ప్రయోజనాలు ఎన్నో..!