ప్రపంచంలో అత్యంత ఖరీదైన జంతువు వెల రూ.117 కోట్లు
..
రూ.117 కోట్ల విలువ చేసే జంతువు ఒకటి కాదు.. రెండు ఉన్నాయి
రేసు గుర్రం గ్రీస్ మంకీ తొలి రేస్‌లో అందరినీ ఆకర్షించింద
ి. దీంతో దీనిని రూ.117 కోట్లతో కొనుగోలు చేశారు. దీని వీర్యం కూడా చాలా కాస్ట్..
ఈ లాబ్రడార్ డాగ్ ఖరీదు రూ.117 కోట్లు. పూర్తిగా క్లోనింగ్ ప్రక్రియతోనే జన్మించడంతో దానికంత రేటు..
ఈ మేలు జాతి ఆవు మిస్ మిసీ ధర రూ.8.82 కోట్లు.. ఆవుల పోటీల్లో అవార్డులు చాలా కొట్టేసి తెగ పాపులారి
టీ తెచ్చుకుంది
రెడ్ ప్యూర్ బ్రీడ్ టిబెటిన్ మాస్టిఫ్‌గా పిలవబడే ఈ శునకం ధర రూ.4.28 కోట్లు. ఈ జాతి అత్యంత అరుదు కావడంతో దీనికంత రేటు..
క్రూర మృగాల్లో చాలా ఖరీదైనది తెల్ల సింహం. దీని పిల్లలను కొనాలంటే రెండింటిని కొనాలి. వాటి ఖరీదు రూ.2.06 కోట్లు
గరం అరేబియన్ జాతికి చెందిన గుర్రం ఖరీదు రూ.70 లక్షలు. ఇవి మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి.
లావెండర్ అల్బినో బాల్ పైథాన్ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ చాలా అందంగా ఉంటుంది. దీని ఖరీదు రూ.30 లక్షలు
చాలా ఖరీదైన పిల్లి సవానా. ఇది పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్ జాతి పిల్లికి పుట్టింది. దీని ఖరీదు రూ.15 లక్షలు
రామ చిలుక జాతుల్లో పెద్దది హ్యాసింత్ మకావ్. నీలిరంగులో చూపరులను కట్టిపడేస్తుంది. దీని ఖరీదు రూ.10 లక్షలు
Related Web Stories
బుధవారం ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ట్యాంక్‌బండ్‌పై విల్లు పట్టుకుని కోర మీసాలతో కనిపించే విగ్రహం అల్లూరి సీతారామరాజు
ట్యాంక్ బండ్ పై ఉన్న ఆన్నమయ్య విగ్రహాం గురించి తెలుసా?
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..