వరలక్ష్మీ వ్రతం ఆచరించేప్పుడు ఏ రంగు చీరను ధరించాలి..!
లక్ష్మీదేవిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అలాగే కొన్ని రంగుల చీరలు పూజా సమయంలో కట్టుకోకపోవడం మంచిది.
వరమహాలక్ష్మి కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పూజ చేయడం సాంప్రదాయంగా వస్తోంది.
లక్ష్మీదేవి బంగారు వర్ణ ఛాయలో, మేలిమి బంగారు నగలతో మెరిసిపోతుంది.. మనమూ అమ్మవారి ఆశీస్సుల కోసం బంగారు రంగు చీర కట్టుకుంటే శుభ్రప్రదం అని చెబుతారు.
వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఆకుపచ్చ చీరలో వ్రతమాచరిస్తే శ్రేయస్సు కలుగుతుందని, అమ్మవారి కటాక్షం పొందవచ్చని నమ్మకం.
అమ్మవారికి సూర్యుని రంగైన ఎరుపు, ఆ కలువ పువ్వు రంగైన గులాబీ రంగు, పసుపు, గోధుమ రంగులు కూడా ఇష్టమే.
పూజా సమయంలో నలుపు, నలుపుకు దగ్గరగా ఉండే ముదురు నీలం, బూడిద రంగుల చీరలు ధరించకపోవడం మంచిది.
Related Web Stories
నూడిల్స్ తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఇవే..!
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
ఈ వంట నూనెలపై ఓ లుక్ వేయండి..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!