ఎక్కువ  బంగారం ఏ దేశంలో ఉందో తెలుసా భారత్‌లో ఎంత ఉంది

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం  2024లో భారతదేశంలో 822 టన్నుల బంగారం ఉంటుందని అంచనా

నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక బంగారం అమెరికా వద్ద ఉంది 

అమెరికా వద్ద 8133 టన్నుల  బంగారం.ఉంది 

ఇటలీలో  2,451.84 టన్నులు 

ఫ్రాన్స్‌లో 2,436.88 టన్నులు 

 భారత్ వద్ద 822 టన్నుల బంగారం ఉంది

ప్రపంచంలో అత్యధిక స్వర్ణం సాధించిన జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది

  బ్రిటన్ నుంచి RBI అధికారులు 100 టన్నుల బంగారాన్ని భారత్  తీసుకురానున్నారు