కళ్ళు తెరిచి నిద్రించే జీవులు ఏవో తెలుసా..?

 జిరాఫీ వేటాడే జంతువుల పట్ల అప్రమత్తంగా ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంచుతుంది.

 మొసళ్ళు ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయి. 

బుల్ ఫ్రాగ్ కప్ప తన కనురెప్పల కదలిక లేకపోవడం వల్ల ఇది కూడా కళ్ళు తెరిచి నిద్రిస్తుంది.

పాములు నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకోవు

పెంగ్విన్ ఎప్పుడు కళ్ళు తెరిచి ఉంచుతుంది.

 గబ్బిలం కూడా కళ్ళు తెరిచి నిద్రపోతుంది.