మనిషి జీవించి ఉండగానే ఏయే అవయవాలను దానం చేయొచ్చో తెలుసా
ఒక్క కిడ్నీతో జీవితాంతం ఆరోగ్యం ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ల విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువని కూడా చెబుతున్నారు.
జీవించి ఉన్న వారు తమ కాలేయంలో కొంత భాగాన్ని చేయొచ్చు లివర్ దానం సాధ్యమని వైద్యులు చెబుతున్నారు
లివర్‌లా ఊపిరితిత్తులకు కోల్పోయిన భాగాన్ని పునర్మించుకునే శక్తి లేకపోయినప్పటికీ వీటిల్లో కూడా కొంత భాగాన్ని డొనేట్ చేయొచ్చని వైద్యులు అంటున్నారు
పాంక్రియాస్‌లో చివరి భాగాన్ని (టెయిల్) వైద్యులు జీవించి ఉన్న వారిని నుంచి సేకరించి రోగులకు అమరుస్తారు. సాధ్యమని వైద్యులు చెబుతున్నారు
జీవించి ఉన్న వారి చిన్న పేగులోని కొంత భాగాన్ని కూడా డొనేట్ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు
లివింగ్ ఆర్గాన్ డొనేషన్ చేసిన వారు ఆ తరువాత సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించినట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.
Related Web Stories
క్రీమ్.. లోషన్ ఏది బెస్ట్.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి..
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..
మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..
ఉదయాన్నే ఇలా చేస్తే రోజంతా సంతోషంగా ఉంటారు!