ఆల్కహాల్ ఎక్కువైతే ఎందుకు వాంతులు అవుతాయో తెలుసా?
మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై వాంతులు వస్తాయి.
మద్యం ఎక్కువగా తాగితే కడుపులో పాయిజన్‌గా మారి వాంతుల రూపంలో బయటకు వస్తుంది.
తాగి జర్నీ చేయడం వల్ల కడుపులో తిప్పి వాంతులు అవుతాయి.
వేగంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో
ఒత్తిడి పెరిగి వాంతులు అవుతాయి.
ఉదయం నుంచి అహరం తిసుకోకుండా మద్యం సేవిస్తే వాంతులు అవుతాయి.
రకారకాల బ్రాండ్లను కలిపి తాగడం
వల్ల కూడా వాంతులు అవుతాయి
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మద్యం ఎక్కువ తీసుకున్నా వాంతులు అవుతాయి
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. మద్యం సేవించిన తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..
ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కలు ఇవే..
పాత రాగి, ఇత్తడి పాత్రలను ఈజీగా క్లీన్ చేయాలంటే..!
బంగాళదుంపలతో మెరిసె చర్మం.. ఎలాగో చూడండి