చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..?
నాటుకోడి బోన్ మజ్జలో కొల్లాజన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ తో సహా అనేక ప్రోత్సాహకసమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు.
వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యానికి, కీళ్ల పనితీరుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.
చికెన్ బోన్స్ మూలుగ లో ఖనిజాలు జింక్, ఐరన్, కాల్షియం మరియు సెలీనియం ఉంటాయి
చికెన్ బోన్స్ లో విటమిన్లు A,B, విటమిన్లు B1, B5, B7 కూడా ఉన్నాయి
ఇవి జీవక్రియ, శక్తి మార్పిడికి సహాయపడతాయి
బ్రాయిలర్ చికెన్ కు ఇచ్చే ఇంజక్షన్ల కారణంగా వాటి బోన్స్ తినడం మంచిది కాదని చెబుతారు.
ఆ ఇంజక్షన్ల ప్రభావం కోళ్ల బోన్స్ పైన ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
ఆ ఇంజక్షన్ల ప్రభావం కోళ్ల బోన్స్ పైన ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
బ్రాయిలర్ కోళ్లకు చెందిన ఎముకలను తింటే అనారోగ్యమని చెబుతున్నారు.
Related Web Stories
``ఓం`` మంత్రాన్ని పఠిస్తే.. ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే హెన్నాలో ఈ పొడి కలిపితే చాలు
ఉదయాన్నే ఇవి తింటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు..
నింగిలోకి ఎగిసిన పీస్ఎల్వీ-సీ60 రాకెట్