అలోవెరాతో కూర చేస్తారా?
ఈ ప్రత్యేకమైన వంటకాన్ని
గురించి తెలుసుకోండి..!!
అలోవెరాతో సబ్జీ చేయాలంటే
లేత కలబంద ఆకులను ఎంచుకోవాలి
ఈ ఆకులకు రెండు వైపులా
ఉన్న ముళ్లను శుభ్రం చేసుకోవాలి
ఈ ఆకులను చిన్న చిన్న
ముక్కలుగా తరగాలి
బాణలలో నీళ్లు పోసి మరిగేటప్పుడు
అందులో కలబంద ముక్కలను వేయాలి
అర టీస్పూను ఉప్పు, పసుపు వేసి
మరికాసేపు ఉడికించాలి. తీయాలి
కడాయిలో నూనె వేసి ఇంగువ,
జీలకర్ర వేసి వేయించాలి
ఇప్పుడు నూనెలో పచ్చిమిర్చి,
కలబంద ముక్కలు వేసి మసాలా
దినుసులతో చేసిన పొడిని చల్లి,
కాసేపు తర్వాత ఉప్పు, పసుపు,
ధనియాల పొడి వేసి ఉడికించాలి
కాసేపు ఉడికిన
తర్వాత దించుకోవాలి
Related Web Stories
ఇళ్లల్లో తప్పకుండా పెంచుకోవాల్సిన 9 మొక్కలు ఇవే..
కిచెన్ ఫర్నిచర్లో ఇవి ఉండేలా చూసుకోండి..
రాత్రి పూట, వికసించే అందమైన పువ్వులు ఇవే!
పిల్లలు గొడవపడకుండా ఉండాలంటే ఇలా చేయండి..