మద్యం తాగడం అకస్మాత్తుగా మానేస్తున్నారా..
ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు
తరచూ అలసట చెందుతారు
ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
తలనొప్పి వస్తుంది.
మానసికంగా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తుంటారు.
ఆకలి కాకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
ఏ పనిపైనా సరిగ్గా దృష్టిపెట్టలేరు.
మద్యానికి దూరంగా ఉండాలన్న ఆలోచన చాలా మంచిది. కానీ అకస్మాత్తుగా ఆపవద్దని, క్రమంగా తగ్గిస్తూ రావాలని వైద్యులు చెబుతున్నారు.
Related Web Stories
వయసు 30 దాటిందా?.. మీకు ఈ పోషకాలు ఎంతో అవసరం..
నిత్యం పెర్ఫ్యూమ్ వాడుతున్నారా.. ఈ రోగాలు ఖాయం..
ఎర్ర చందనానికి ఎందుకంత డిమాండ్.. లాభాలు తెలుసా
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ రూల్స్ ఫాలోకండి!