5882fa22-98b1-4f55-9331-a95e7ff62bc7-images (3).jpeg

ల్యాప్ టాప్, కంప్యూటర్ ఉపయోగిస్తున్నవారిలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!

dd586c51-f1fb-410f-b3f8-9f3755f09129-images (4).jpeg

ల్యాప్ టాప్, కంప్యూటర్ ఉపయోగించే వారిలో చేతిలో జలదరింపు, తిమ్మిరి లక్షణాలు కనిపిస్తే అది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కావచ్చు. 

e136477f-e956-4206-baa4-20eb7625e249-100509774.jpg

స్టీరింగ్ వీల్, ఫోన్, వార్తా పత్రిక ఎక్కువసేపు పట్టుకున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

55aa1816-8b9d-42be-b991-cbd118b9b128-carpal-tunnel-syndrome-causes-pain-in-fingers-1719211879-1719230869.jpeg

చిటికిన వేలు మధ్య కరెంట్ షాక్ తగిలిన అనుభూతి కలుగుతుంది. 

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు చేతిలు బలహీనంగా ఉండటం, వస్తువులను పడేయడం చేస్తారు. 

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మధ్యస్థ నాడిపై ఒత్తిడి కలగడం వల్ల వస్తుంది. 

మధ్యస్థ నాడి మణికట్టు చేతి నుంచి వెళుతుంది. ఇది చేతి వేళ్ళను కదిలించడానికి సంకేతాలను అందిస్తుంది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు చేతిలు బలహీనంగా ఉండటం, వస్తువులను పడేయడం చేస్తారు. 

చేతులతో సిస్టం, ల్యాప్ టాప్ ముందు పనిచేసేప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి.