చాలా మందికి నిత్యం పెర్ఫ్యూమ్ వేసుకునే అలవాటు ఉంటుంది.
అందుకు కారణం.. దీని మత్తైన వాసన మనసుకు హాయినిస్తుంది.
ఆల్కహాల్‌లో వివిధ రసాయనాలు కలిపి పెర్ఫ్యూమ్ తయారు చేస్తారు.
చర్మంపై నేరుగా స్ప్రే చేస్తే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
దీనిలోని ఆల్కహాల్ చర్మం తేమను గ్రహించి చర్మం పొడిబారేలా చేస్తుంది.
రెగ్యులర్‌గా దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు కలుగుతుంది.
క్రమం తప్పకుండా ఉపయోగించే వారి చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఫెర్ఫ్యూమ్ అనేది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.
ఇందులో ఉండే న్యూరోటాక్సిన్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
సువాసనలోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.
పెర్ఫ్యూమ్స్‌లో థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలోకి అధికంగా చేరితే శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి.
Related Web Stories
వయసు 30 దాటిందా?.. మీకు ఈ పోషకాలు ఎంతో అవసరం..
ఎర్ర చందనానికి ఎందుకంత డిమాండ్.. లాభాలు తెలుసా
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ రూల్స్ ఫాలోకండి!
యుక్తవయసులోనే హార్ట్ ఎటాక్.. ఈ లక్షణాలు సరి చూసుకోండి..