చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?

ప్రస్తుతం వీకెండ్ వస్తే చాలు ఇంట్లో చికెన్ వండాల్సిందే

మరికొంత మంది మాత్రం వారానికి రెండు మూడు సార్లు చికెన్ లాగించేస్తారు

కానీ ఈ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు

లాభాలు ఎక్కువ రావాలని కోళ్లకు యాంటీ బయోటిక్స్, హార్మోన్స్ ఇస్తుంటారు

దీంతో కోడి కొన్నిరోజుల్లోనే పెరిగి అమ్మకానికి వస్తుంది

ఇలాంటి చికెన్ తింటే అనారోగ్యం బారిన పడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు

ఆ క్రమంలో యాంటీ బయోటిక్ ఇచ్చిన కోళ్లు తింటే అనేక వ్యాధులు వస్తాయని అంటున్నారు

ఈ చికెన్ తింటే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

ప్రస్తుతం రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

కాబట్టి మీరు ఏది తినాలన్నా కాస్తా ఆలోచించి, పరీక్షించుకుని తినడం మంచిది