చికెన్ తింటే జలుబు తగ్గుతుందా..  వెంటనే రిలీఫ్ ఇచ్చే టిప్స్ ఇవే

జలుబు శరీరాన్ని నీరసించేలా చేస్తుంది. అందువల్ల చికెన్ నుంచి అందే ప్రొటీన్ బాడీకి తిరిగి ఉత్తేజాన్ని అందిస్తుంది

చికెన్ వంటకంలో వాడే మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, మిరియాలు ఇలా అన్నీ జలుబును తగ్గించే గుణాలు కలిగినవే కావడం వల్ల తొందరగా తగ్గించుకోవచ్చు.

జలుబుతో పాటు జ్వరం ఉన్నవారు చికెన్ ను సూప్ లా తయారుచేసుకోవడం మేలు.

సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి

మసాలా దినుసుల వల్ల ఏర్పడే ఘాటు వాసనలు మూసుకుపోయిన ముక్కు నాళాలను క్లియర్ చేస్తాయి

చికెన్ ను సూప్ తాగడం వలన  జలుబు నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.