ఇలా చేసినా వాకింగ్ చేసినట్లే..ఓ సారి ట్రై చేయండి
ఉదయాన్నే వాకింగ్ చేయడం కుదరడం లేదా అయితే ఓసారి ఇలా ప్రయత్నించండి
ఒంటికి చెమట పట్టేలా ఉదయం గార్డెనింగ్ లాంటి పనులు చేయండి
మీరు ఫోన్‌తో బిజీగా ఉంటే అటూ ఇటూ నడుస్తూ లేదా చూస్తూ వాకింగ్ చేయండి
వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోకుండా అప్పుడప్పుడూ కిచెన్ వరకూ వెళ్లి నీళ్లు తాగండి
చిన్న చిన్న పనులకు బైక్ ఉపయోగించకుండా కాలినడకన వెళ్లండి
ఆఫీసుకు వెళ్లినా కూడా అప్పుడప్పుడు ఖాళీ సమయంలో సరదాగా నడవండి
ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా కూడా శరీరంలో కెలరీలను తగ్గించుకోవచ్చు
Related Web Stories
భారత్‌లో అత్యంత సంపన్నమైన కంపెనీలు ఇవే
ఇలా పొదుపు చేస్తే చాలు.. ఆడవాళ్లు ఆర్థికంగా బలపడతారు..!
దేశంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయాలు
ఇవి ఎంత తిన్నా.. షుగర్ పెరగదు!