ప్రపంచంలో గాడిదల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఆఫ్రికా
గాడిద చర్మం నుంచి లభించే జెలటిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చైనాలో ప్రజాభిప్రాయం ఉంది
డిమాండ్ కారణంగా గాడిదలను దొంగిలించి అక్రమంగా చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
చర్మం నుంచి మాత్రమే జెలటిన్‌ను తయారుచేస్తారు. ఇందుకోసం గాడిదలను పెద్ద సంఖ్యలో చంపాల్సి వస్తోంది.
పశువుల నుంచి గాడిదలను దొంగిలించి అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది.
ఈ పాలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలను దూరమవుతాయని నమ్ముతారు
Related Web Stories
చిరుతపులి vs చిరుత.. రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది?
వావ్.. మనం ఇష్టంగా తినే అరటితో ఇన్ని బెనిఫిట్సా!
ఉల్లిని మించి.. ఉల్లి కాడలు ఎంతో మేలు చేస్తాయి..
అంతరిక్షంలో తినకూడని ఫుడ్స్ ఏవో తెలుసా?