దీపావళి రోజున పొరపాటున
కూడా ఈ పనులు చేయకండి..
దీపావళి రోజున ఈ పనులు
చేస్తే లక్ష్మీదేవి
ఆగ్రహానికి గురవుతారు.
దీపావళి రోజు ఇంట్లో ఏ
మూలనా చీకటి ఉండకూడదు.
ఇంటి ప్రతి మూలలో
లైట్ ఏర్పాటు చేయండి.
దీపావళి రోజున లక్ష్మీ దేవి,
గణేశుడి విగ్రహాన్ని తూర్పు
దిశలో మాత్రమే ప్రతిష్టించాలి.
పూజలో వెండి నాణెం,
తామర పువ్వు పెట్టాలి.
దీపావళి రోజున ఇంట్లో
మాంసం వంటి నాన్‌వెజ్
వంటకాలు చేయొద్దు.
స్త్రీని అగౌరవపరచవద్దు.
స్త్రీలను గౌరవించే ఇంట్లో
లక్ష్మీదేవి ఉంటుంది.
దీపావళి రోజున పూజ
చేసిన వెంటనే లక్ష్మీదేవి
విగ్రహాన్ని కదిలించొద్దు.
Related Web Stories
రిఫ్రిజిరేటర్లో ఎప్పుడూ ఉంచకూడని ఆహారాలు...
ఇలా చేస్తే తులసి మొక్క అస్సలు ఎండిపోదు..
ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా?
పాము విషాన్ని కూడా తట్టుకోగల జీవులు ఇవే..