వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను పాలతో తీసుకోకండి.
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే బంగాళాదుంప వంటి వాటితో మాంసాహారం తినకూడదు.
భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా పండ్లు తినకూడదు.
భోజనం చేసే సమయంలో శీతల పానీయాలు తీసుకోకూడదు.
నూనె, కారం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.
పాలతో చేసిన టీ, కాఫీలు ఎక్కువ తాగకూడదు.
Related Web Stories
మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఆహారాలు ఇవే..
రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!
ఈ పౌడర్ వాడితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్.. WHO హెచ్చరిక
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ ఎక్సర్సైజెస్ చేస్తే చాలు