శ్రీకృష్ణాష్టమి రోజున ఉల్లి కూడా తినొద్దు.. ఏం తినాలంటే..

శ్రీకృష్ణాష్టమి పండుగ రోజు అనేక మంది ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు

అయితే ఈ సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదనే విషయాలు చుద్దాం

బంగాళదుంపల ఖిచ్డీ, మఖానా, పండ్లు, కొబ్బరి, పాలు తీసుకోవచ్చు

సబుదానా ఖిచ్డీ, ఖీర్, పాపడ్, పాలు, పెరుగు ఉపవాస సమయంలో తినవచ్చు

ఎండుద్రాక్ష, ఖర్జూరం, వాల్‌నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ఆరగించవచ్చు

కానీ ఈ సమయంలో ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తినకూడదు

సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ ఉపయోగిస్తే మంచిది

మాంసం, చేపలు, గుడ్డు సహా నాన్ వెజ్ ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి

ఉపవాస సమయంలో మద్యపానం, ఇతర మత్తుపదార్థాలు కూడా తీసుకోకూడదు