చికెన్ కొంటున్నారా.. ఈ విషయాలు మర్చిపోకండి
మీ కళ్ల ముందు కట్ చేసిన కోడిని మాత్రమే తీసుకోవాలి
తాజా చికెన్ పింక్ కలర్‌లో ఉంటుంది
చికెన్ మీద ఎరుపు, గ్రే కలర్‌లోకి మారితే తీసుకోకపోవడం మంచిది.
చికెన్ మీద మచ్చలు ఉంటే కోడికి అంటు వ్యాధులు ఉన్నాయని అర్థం.
చికెన్ కట్ చేసి చాలా సేపు నిల్వ ఉంచితే
ఓ రకమైన వాసన వస్తుంది. దాన్ని తీసుకోవద్దు.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చికెన్ కొనొద్దు
Related Web Stories
క్రమశిక్షణ అలవర్చుకునేందుకు ఉపయోగపడే 5 టిప్స్!
వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్ సిబ్బంది..!
పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..?
చీమల గురించి మీకు తెలీని 8 ఆసక్తికర విషయాలు!