ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేసిన తర్వాత ఈ తప్పులు చేయకండి..

 చలికాలంలో కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది

కొబ్బరి నూనెను ముఖానికి రాసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.

ఎక్కువగా అప్లై చేయడం వల్ల ముఖంపై నూనె పేరుకుపోతుంది, ఇది రంధ్రాలను మూసుకుపోయేల చెస్తుంది 

 కొబ్బరి నూనెతో మసాజ్ చేసిన తర్వాత, ముఖంపై అదనపు నూనె కనిపిస్తే, కాటన్ సహాయంతో శుభ్రం చేయాలి.

గట్టిగా మర్దన చేయడం కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది రంధ్రాలను ఎక్కువగా తెరుస్తుంది,

ముఖాన్ని 2 నుండి 3 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించవద్దు.