c224e1c6-8726-4220-9441-93d458f9ab57-1.jpg

నోరూరించే డబల్ కా మీఠా  ఇలా ఈజీగా చేసేయండి..

23b5fb17-2518-43f1-a62c-4724cee06431-5.jpg

కావలసినవి: జంబో బ్రెడ్‌ - 8 స్లైస్‌లు, పంచదార - 200గ్రా, వనస్పతి - 500గ్రా, కోవా - 100గ్రా, యాలకులు - 10గ్రా.

4b1bad22-95fd-434f-852c-b42489510634-00.jpg

ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ను నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

873c61bd-d91d-4dce-a6a2-e6b44d73a49f-7.jpg

స్టవ్‌పై పాన్‌ పెట్టి వనస్పతి  వేసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

తరువాత స్టవ్‌పై మరొక కడాయి పెట్టి పంచదార, నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి.

ఇప్పుడు ఆ పానకంలో ఫ్రై  చేసిన బ్రెడ్‌ ముక్కలు వేయాలి.

చివరగా కోవా, యాలకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.