తిన్న వెంటనే నీళ్లు తాగొద్దా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
అనేక మంది భోజనం చేసిన వెంటనే మంచి నీళ్లు తాగుతుంటారు
కానీ ఇది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు
కొందరైతే భోజనం మధ్యలో కూడా నీళ్లు తాగుతారు
కానీ ఈ అలవాటు అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు
ఇలా చేయడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు వస్తాయని అంటున్నారు
ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే భోజనం చేసిన 30 నిముషాల తర్వాత నీళ్లు తాగాలని చెబుతున్నారు
లేదంటే గ్యాస్ట్రిక్, జీర్ణక్రియ వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు
ఈ అలవాటు వల్ల ఎసిడిటీ సమస్య ఇంకా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు
అయితే తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో కాకుండా కొన్ని నీళ్లు తాగవచ్చని వైద్యులు సూచించారు
Related Web Stories
వీధి కుక్కలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా? చాలా డేంజర్!
ల్యాప్ టాప్, కంప్యూటర్ ఉపయోగిస్తున్నవారిలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
ఏకాగ్రత పెంచే ఈ 5 చిట్కాలతో అద్భుతమైన రిజల్ట్స్!
IDIOT సిండ్రోమ్ అంటే ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి.