ఈ డ్రింక్స్ ఎక్కువ తాగితే సంతానోత్పత్తిపై ప్రభావం..

ప్రస్తుత కాలంలో అనేక మంది సీజన్‌తో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు

ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా శీతల పానీయం ఉండాల్సిందే

ఓ అధ్యయనంలో వీటిని ఎక్కువగా తీసుకునే పురుషుల వృషణాల పరిమాణం పెరుగుతుందని చెబుతున్నారు 

చల్లని పానీయాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయని పరిశోధకులు అంటున్నారు

ఈ డ్రింక్స్ ఎక్కువైతే ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్

ఇవి మహిళల సంతానోత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు

గతంలో ఎలుకలలో చేసిన ఓ పరిశోధనలో వెలుగులోకి ఇలాంటి ఫలితాలు

ఈ క్రమంలో కూల్ డ్రింక్స్ విషయంలో కూడా పరిమితులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు