షుగర్ వ్యాధి ఉన్నవారు దూరంగా ఉంచాల్సిన డ్రై ఫ్రూట్స్..!
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అయితే మధుమేహం ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
డయాబెటిస్ ఉన్నవారు తినకూడని 5 రకాల డ్రైఫ్రూట్స్ ఏవంటే..
ఖర్జూరాలు..
సహజ చక్కెరలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలను మధుమేహం ఉన్నవారు తినకూడదు. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
ఎండుద్రాక్షలో చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే చెక్కర స్థాయిలు పెరుగుతాయి.
అంజీర్లో అధిక మొత్తంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.
మామిడి పండు అంతా ఇష్టంగా తినే ఈ పండును పండుగా గానీ, డ్రైఫ్రూట్‌గా గానీ తినడంవల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఫైనాపిల్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పండు దీనిని కూడా పచ్చిగా గానీ డ్రైఫ్రూట్ గా గానీ తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
Related Web Stories
జాగ్రత్త.. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయ్..!
నిర్మలా సీతారామన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!
ఈ ఆయిల్స్‌లో ఏది ఆరోగ్యకరమైనది..!
పసుపు దంతాలు తెల్లగా మెరవాలంటే.. ఇలా చేయండి