ఈ బిర్యానీలు తినండి.. బరువు తగ్గండి!

చాలా మంది బిర్యానీలు తింటే బరువు పెరుగుతారని భావించి, తినేందుకు ఇష్టపడరు

కానీ, ఈ బిర్యానీలు తింటూ కూడా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు, ఎలాగో ఇప్పుడు చుద్దాం

మిల్ మేకర్ బిర్యానీ ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది

మష్రూమ్ బిర్యానీలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ, ఇది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది

వెజిటబుల్ బిర్యానీ తినడం వల్ల కూడా శరీరానికి పోషకాలు లభించి బరువు తగ్గవచ్చు

పనీర్ బిర్యానీలో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కూడా స్వీకరించవచ్చు

వంకాయ బిర్యానీ మాంసంతో చేసిన బిర్యానీతో పోలిస్తే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి

ఫిష్ బిర్యానీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని ద్వారా కూడా బరువును నియంత్రించుకోవచ్చు

బిర్యానీ ఏదైనా కూడా మితంగా తినాలి. పరిమితికి మించి తింటే మాత్రం బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది