ఈ కెరాటిన్ ఫుడ్స్ తింటే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది..!
జుట్టు రాలడాన్ని నివారించడానికి చాలామంది షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కెరాటిన్ ఫుడ్స్ తింటే చాలు జుట్టు రాలడం ఆగిపోతుంది.
గుడ్లు.. గుడ్లు కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన ప్రోటీన్, బయోటిన్ కలిగి ఉంటాయి. ఇవి తింటే జుట్టు రాలడం ఆగుతుంది.
పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
సీడ్స్.. నట్స్.. బాదం, వాల్నట్స్, చియా గింజలు మొదలైనవి కెరాటిన్ ను ప్రోత్సహిస్తాయి.
చికెన్.. చికెన్ లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కెరాటిన్ ను పెంచుతుంది. జుట్టును బలంగా ఉంచుతుంది.
బెర్రీలు.. ఆహారంలో బెర్రీలను చేర్చుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. బెర్రీస్ ఉండే విటమిన్-సి జుట్టు విరిగిపోవడాన్ని తగ్గిస్తుంది.
Related Web Stories
షుగర్ ఉన్నవారు బంగాళాదుంపను ఎలా తీసుకోవచ్చు..!
రాత్రి కూడా వేటాడగలిగే జంతువులు ఇవే
మెదడు పనితీరును దెబ్బతీసే ఐదు సాధారణ పరిస్థితులు ఇవే..
మీకు తెలుసా? ఈ జంతువులు నిద్ర పోవట!