సిగరెట్ మానేయాలంటే  వీటిని తినండి..

 కొన్ని రకాల ఆహారాలు కూడా అధికంగా తినడం వల్ల సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది.

పాలు

దాల్చిన చెక్క

పాప్ కార్న్

కివీ పండ్లు

అల్లం టీ

ఈ ఆహారాల ఫ్లేవర్ లేదా వాసన సిగరెట్ కోరికను చంపేస్తాయి.

సిగరెట్ కాల్చాలని అనిపించినప్పుడల్లా పాలు తాగడమో లేక దాల్చిన చెక్క వాసన చూడడమో, కివీ పండ్లు తినడమో... ఇలా ఏదో ఒకటి చేయండి.