బ్రేక్‌ఫాస్ట్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

డైట్ పేరుతో చాలా మంది తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు

బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది

హెల్తీ ఫుడ్ మన ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలకే చికాకు, విసుగు, అలసట కలుగుతాయి

బ్రేక్‌ఫాస్ట్ లో రకరకాల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి

తృణధాన్యాలు, ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు శక్తినిస్తాయి

తృణధాన్యాలు, ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు శక్తినిస్తాయి