బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే..  ఈ ఎక్సర్‌సైజెస్ చేస్తే చాలు

శరీర బరువు తగ్గించుకోవాలంటే..  ఈ వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది.

రష్యన్ ట్విస్ట్: ఈ వర్కౌట్‌తో బాడీలో స్థిరత్వం పెరుగుతుంది.

లెగ్ లిఫ్ట్: ఈ వర్కౌట్ లోయర్ బెల్లీ బోన్స్‌ని బలంగా చేస్తుంది.

హిల్ క్లైంబింగ్: దీని వల్ల బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

సైకిల్ క్రంచెస్: ఇది పొత్తి కడుపు ప్రాంతాన్ని తగ్గిస్తుంది.

ప్లాంక్ పుష్‌అప్: దీని వల్ల చేతులు, వీపు, ఆబ్స్ బలంగా మారతాయి.

ఈ వర్కౌట్స్ అన్నీ వారానికి కనీసం 3, 4 సార్లు చేస్తే ఉత్తమం.

సైక్లింగ్, జాగింగ్, బ్రిస్క్, వాకింగ్ వంటి వర్కౌట్స్ కూడా బరువుని తగ్గిస్తాయి.