ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
ముఖంపై వెంట్రుకలు చాలా మందికి సాధారణ సమస్యగా కనిపిస్తాయి.
అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి సహయపడే హోం రెమెడీల్లో ముఖ్యంగా చెప్పాలంటే..
పసుపు, మిల్క్ పేస్ట్..
పసుపు పొడిని, పాలతో కలిపి ముఖానికి పట్టించడం వల్ల ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
చక్కెర, నిమ్మరసం..
పంచదార, నిమ్మరసం నీటిలో కలిపి తయారు చేసిన పేస్ట్ ముఖానికి పూయడం వల్ల ముఖం మీద జుట్టు సులువుగా తొలగిపోతుంది.
బొప్పాయి, పసుపు మాస్క్..
పచ్చి బొప్పాయి పేస్ట్, పసుపు మిశ్రమం జుట్టు కుదుళ్లను బలహీనపరచడానికి, జుట్టు పెరుగుదలను నిరోధించడంలో సహకరిస్తుంది.
ఎగ్ వైట్ మాస్క్..
గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మార్చే లక్షణాలున్నాయి. ముఖంలోని వెంట్రుకలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
Related Web Stories
మళ్లీ తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..!
ఇవి తింటే చాలు.. సమ్మర్లో బాడీ కూల్ కూల్.. !
మార్నింగ్ లేచిన వెంటనే నీరు తాగడం మంచిదేనా..నిపుణులు ఏమన్నారంటే
డ్యూటీ సమయంలో అలసిపోయారా.. ఈ ఫుడ్స్ తింటే వెంటనే ఎనర్జీ!