వర్షా కాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే..?
తడిసిన కరెంట్
స్థంబాలను ముట్టుకోరాదు
తడి చేతులతో స్టార్టర్లు,
మోటార్లు పట్టుకోరాదు
కరెంట్ లైన్లకు తగులుతున్న
చెట్లను ముట్టుకోరాదు
ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను
తడి చేతులతో టచ్ చేయకండి
కరెంట్‌కు సంబంధించిన
వస్తువులు తడి చేతులతో ముట్టుకోవద్దు
చిన్న పిల్లలను కరెంటు వస్తువుల
వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి
ఉతికిన బట్టలు ఇనుప
తీగలపై వేయకూడదు
గాలి, దుమారం, వర్షం వలన
తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు
ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను
వర్షం పడేటప్పుడు టీవీ, ఫ్రిడ్జ్,
కంప్యూటర్ వాడకపోతే బెటర్
Related Web Stories
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలో ఫేమస్ గణేష్ మండపాలు, దేవాలయాలివే
ప్రపంచంలోని ఈ దేశాల్లో అతి తక్కువ పని గంటలు
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?