2a694685-f1dc-470c-8848-78af8f1b1124-38.jpg

ఐస్‌క్యూబ్స్‌తో  అందానికి మెరుగు

47c41d57-71fc-4ad6-846f-666d8fd835aa-44.jpg

చర్మంపై ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా రుద్దితే ముడతలు తగ్గిపోతాయి.

1a9c5d74-fd0c-423a-997b-7750600796b4-45.jpg

 స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ దరి చేరవు. దీంతో పాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.

7d7dba38-1b09-4256-9729-59e7f826fb28-40.jpg

 బ్లడ్‌ సర్క్యులేషన్‌ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి.

వీటితో ఫేస్‌మీద రబ్‌ చేస్తే పిగ్మెంటేషన్‌,  నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. 

చర్మంలోని రంధ్రాలను బిగించి..  ముడతలు, ఫైన్‌ లైన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఐసింగ్‌.. మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. మీ చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది

 ఇది కంటి వాపును కూడా తగ్గించి..  కళ్లను తాజాగా ఉంచుతుంది.