పచ్చి మామిడి కాయలతో ఎన్ని వెరైటీస్ చేయచ్చో తెలుసా..!

పచ్చిమామిడితో ఎన్ని రకాల పదార్థాలను తయారచేయవచ్చో తెలుసా.. జ్యూస్, ఆమ్ పన్నా, పచ్చడి, జ్యూస్ ఇలా అన్నీ రుచికరమైనవే.. ట్రైచేసి చూడండి.

ఆమ్ పన్నా శరీరానికి చల్లదనాన్ని అందించడం ద్వారా వేడి, డిహైడ్రేషన్‌ను దూరం చేస్తుంది. 

కైరీ రుచికరమైన వంటకం. ఇది రోజు తీసుకోవడం వల్ల రుచితో పాటు, మంచి ఫీల్ ఇస్తుంది.

పచ్చి మామిడి పచ్చడి. ఇది రుచికరంగా ఉంటుంది. 

మామిడి కాయతో తయారుచేసే మామిడి పులిహోర, మ్యాంగో రైస్ కూడా మంచి రుచిగా ఉంటాయి.

పచ్చి మామిడి కాయ జామ్ ఇది కూడా మంచి రుచికరమైనది.

పచ్చి మామిడి చట్నీ చాలా వరకూ భరతీయులు ఇష్టంగా తినే ఆహారంలో ఒకటి.

పచ్చి మామిడి కాయతో తయారు చేసే నిల్వ ఊరగాయ కూడా మంచి రుచే.. ఇది మన భారతీయి పాకశాస్త్రంలో ప్రధానమైన రుచి కలిగినది.

జామ్ చేయడానికి మామిడి కాయను ముక్కలు చేసి నీళ్ళు, పంచదారతో కాసేపు ఉడికించి, మెత్తగా చేయాలి. ఇది బ్రెడ్, రోటీలలో బావుంటుంది.

మామిడి కాయతో తయారుచేసే మామిడి రోటి పచ్చడి కూడా అన్నంలోకి బావుంటుంది.