జీన్స్‌తో పర్యావరణానికి ముప్పు

జీన్స్ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది

ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి

ఇది కారులో 10 కిలోమీటర్లు ప్రయాణించటంతో సమానం

చైనాలోని గాంగ్‌డాంగ్‌ యూనివర్సటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనం

సగటున జీన్స్‌ ను 7సార్లు మాత్రమే ధరిస్తున్నారు

ఫలితంగా 11 రెట్లు కాలుష్యం పెరుగుతోంది

95-99 శాతం ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తికి జీన్సే కారణం

95-99 శాతం ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తికి జీన్సే కారణం