భారత దేశంలో అత్యధికంగా పెరిగిన విడాకుల రేటు.. ఏ రాష్ట్రంలో ఎంతంటే..

భారతదేశంలోని విడాకుల రేట్లు అన్ని రాష్ట్రాలలో మారతూ ఉంటాయి. కొన్ని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ శాతం వరకూ ఉంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 18.7 శాతం విడాకుల రేటు పెరిగింది.

కర్ణాటకలో 11.7 శాతం విడాకుల రేటు ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో విడాకుల రేటు మాత్రం 8.8 శాతంగా తక్కువగా ఉంది.

ఇక పశ్చిమబెంగాల్ లో విడాకుల రేటు 8.2 శాతంగా ఉంది.

ఢిల్లీలో విడాకుల రేటు 7.7 శాతంగా ఉంది. ఇది వైవాహిక పోకడలలో గుర్తించదగిన మార్పులను చూపుతుంది.

తమిళనాడులో విడాకుల రేటు 7.1 శాతంగా నమోదైంది.