బీ అలర్ట్.. తిన్న వింటనే అస్సలు నిద్రపోవద్దట..
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి
తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది కలుగుతుంది
తిన్న తర్వాత నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండాలి
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మధుమేహం వచ్చే అవకాశం ఉంది
ఈ అలవాటు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది
ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది
Related Web Stories
మాంసాహారం ఎక్కువ తింటున్నారా, ఈ కష్టాలు తప్పవు!
ఇంట్లో చీమల బెడద పోవాలంటే ఇలా ట్రై చేయండి..!
రాత్రి తిన్న తర్వాత నడిస్తే మంచిది కాదా?
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా