మెరిసే చర్మం కోసం
ఇంట్లో తయారుచేసుకునే టోనర్లు ఇవే..!
ఆపిల్ సైడర్ వెనిగర్ టోనర్..
నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ సమాన భాగాలుగా తీసుకోవాలి.
యాపిల్ సైడర్ వెనిగర్
చర్మం PHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
నిమ్మరసం టోనర్..
తాజా నిమ్మరసాన్ని నీటిలో కరిగించాలి. ఇది సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది.
చర్మ ఛాయను ప్రకాశవంతంగా మార్చడంలో నిమ్మకాయ చక్కగా పనిచేస్తుంది.
చమోమిలే టీ టోనర్..
చమోమిలే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సున్నితంగా చర్మం మీద పనిచేస్తుంది.
మింట్ టోనర్..
తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి చల్లార్చాలి. పుదీనా రిఫ్రెష్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జిడ్డును తగ్గిస్తుంది.
హనీ టోనర్..
పచ్చి తేనెను నీటిలో కలిపి వాడాలి. ఇది సహజమైన హ్యూమెక్టెంట్.
తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే మృదువైన సహజత్వాన్ని ముఖానికి ఇస్తుంది.
Related Web Stories
ప్రపంచ అటవీ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ జీవులకు నిప్పు అంటే ఇష్టమని.. మీకు తెలుసా..?
హోలీ రంగుల నుండి మీ జుట్టుని, చర్మాన్ని ఇలా రక్షించుకోండి..!
రాశిచక్రం ప్రకారం తినవలసిన ఆహార పదార్ధాలు ఏవంటే..!