ఫేమస్ గణేష్ మండపాలు, దేవాలయాలివే

గణేష్ చతుర్థి ఉత్సవాలకు భక్తులంతా సిద్ధమవుతున్నారు. దేశంలో ఫేమస్ గణేష్ మండపాలు, దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం..

సిద్ధివినాయక టెంపుల్, ముంబయి

దగ్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయం, పుణె

గణపతిపులె టెంపుల్, రత్నగిరి

కాణిపాకం వినాయక దేవస్థానం, చిత్తూరు

మోతీ దుంగ్రీ గణేష్ టెంపుల్, జైపుర్

ఖైరతాబాద్ మహా గణపతి, హైదరాబాద్