వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలు

సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్న సీఎం చంద్రబాబు, మంత్రులు

కృష్ణా జిల్లా కండ్రిక బొమ్ములూరులో చెరవును తలపిస్తోన్న పంట పొలాలు

పెదపాడు మండలం తాళ్లమూడిలో కూరగాయాలు అందజేస్తోన్న కూటమి నేతలు

పెదపాడు మండలం కడమికుంటలో పొలాలు ఇలా

కూరగాయాలు అందజేస్తోన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

వరదనీటితో నిండిన పొలం, వరి మళ్లు చూపిస్తోన్న రైతులు