అత్యంత వేగంగా ఈదే జలచరాలు ఏవంటే..
బ్లాక్ మార్టిన్ చేప గంటకు 131 కిలోమీటర్ల వేగంతో ఈదగలదు
సెయిల్ ఫిష్ అనే చేప గరిష్ఠ వేగం గంటకు 109 కిలోమీటర్లు
స్వార్డ్ ఫిష్ చేప వేగం గంటకు 96 కిలోమీటర్లు
పసుపు పచ్చ ట్యూనా అనే చేప వేగం గంటకు 75 కిలోమీటర్లు
మాకో సొరచేప గరిష్ఠ వేగం గంటకు 72 కిలోమీటర్లు
ఫ్లయ్యింగ్ ఫిష్ అనే చేప వేగం గంటకు 56 కిలోమీటర్లు
ఓర్కా అనే తిమింగలం వేగం గంటకు 54 కిలోమీటర్లు
అట్లాంటిక్ బొనీటో అనే చేప వేగం గంటకు 64 కిలోమీటర్లు
బ్లూఫిన్ ట్యూనా చేప వేగం గంటకు 69 కిలోమీటర్లు
బరాకుడా అనే చేప వేగం గంటకు 43 కిలోమీటర్లు
Related Web Stories
నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖపట్నం
దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిదంటే..
వంటింట్లో ఉండే ఈ పప్పు నాన్ వెజ్ కంటే బలాన్నిస్తుంది తెలుసా..
భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.?