ఇవి తినిపిస్తే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలి

ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు ఇంట్లో ఆహారం కంటే, బయట జంక్ ఫుడ్‌నే ఇష్ట పడుతున్నారు

దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి

కానీ కొన్ని ఆహారాలు తినడం వల్ల వారి ఆకలి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

బీట్‌రూట్ మన ఆరోగ్యంతోపాటు పిల్లలకు బీట్‌రూట్ కూర తినిపిస్తే వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది

వారానికి రెండు సార్లు కర్రపెండలం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు

యాలకులు తింటే పిల్లల్లో ఆకలి పెరుగుతుందని అంటున్నారు

కూరగాయల సూప్‌లు పిల్లలకు అందించడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది