తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిత్ర ప్రముఖుల విరాళం

ప్రభాస్ రెండు కోట్ల భారీ విరాళం..

నందమూరి బాలకృష్ణ  కోటి రూపాయల విరాళం.

చిరంజీవి కోటి రూపాయలు విరాళం.. 

మహేష్ బాబు కోటి రూపాయల విరాళం

 అల్లు అర్జున్ కోటి రూపాయల విరాళం.

పవన్ కల్యాణ్  కోటి రూపాయల విరాళం..

జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల  విరాళం

విశ్వక్ సేన్ రూ 10 లక్షల విరాళం

రూ.50 లక్షలు ప్రకటించిన  త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ

దర్శకుడు వెంకీ అట్లూరి రూ.10 లక్షల విరాళం

 ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి  వైజయంతీ మూవీస్ అధినేత  అశ్వనీదత్ రూ.25 లక్షలు విరాళం

రూ. 5 లక్షల విరాళం ఇచ్చిన  అనన్య నాగళ్ల