d5dd64be-f66a-4dd8-b908-b3ac0791c620-1.jpg

ఏ పనిలో విజయం సాధించాలన్నా ఏకాగ్రతతో చేయడం అత్యవసరం

3228b0a0-57ef-4858-a7d5-be8536adc104-2.jpg

పనిపై పూర్తి దృష్టి పెట్టి చేస్తే సులువుగా అనుకున్న ఫలితాలు దక్కుతాయి

416483a7-7edb-4926-aa6d-bc27ad921c8a-5.jpg

ఏకాగ్రతా లోపంతో ఇబ్బంది పడే వారికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయట

b2d673b2-2a95-44f9-8690-0a6ec464907e-6.jpg

కాన్సంట్రేషన్‌ను పెంచే కొన్ని కంప్యూటర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. రోజూ వీటిని ఆడితే మంచి ఫలితాలు ఉంటాయి.

రోజూ వారీ చిన్న పనులనూ శ్రద్ధతో చేయడం ద్వారా క్రమంగా ఏకాగ్రత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు.

నిద్రలేమితో ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి, నిద్రవేళల్లో క్రమశిక్షణ పాటిస్తే ఏకాగ్రత దానంతట అదే ఇనుమడిస్తుంది. 

ఉద్యానవనాల్లో గడపడం ద్వారా మనసుకు సాంత్వన చేకూరుతుంది. ఆలోచనల పరంపర తగ్గి ఏకాగ్రత మెరుగవుతుంది

ఒకేసారి పది పనులు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత తగ్గి పనులు చెడిపోతాయి