వేసవిలో ఈ ఆయుర్వేద టిప్స్.. మీ బరువును తగ్గిస్తాయి!
వేసవిలో వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. సులభంగా బరువు తగ్గవచ్చు.
రోజుకు మూడు సార్లు భోజనం చేయండి. మెటబాలిజమ్ పెంచడానికి, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినండి.
కఫా డైట్‌ను ఫాలో అవడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. వెచ్చగా, పొడిగా, తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
ఆయుర్వేదం ప్రకారం రోజుకు 8 గంటలు నిద్రపోవడం వల్ల కొవ్వు కరుగుతుంది. రాత్రి 10 నుంచి 6 గంటల వరకు నిద్రపోవాలి.
వేడి నీరు లేదా వేడి టీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయని ఆయుర్వేద నిపుణులు నమ్ముతారు.
త్రిఫల చూర్ణం శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించి మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తుంది.
వారంలో కనీసం మూడు రోజులు వ్యాయామం చేయండి. ఇది మెటబాలిజమ్ రేటును పెంచి కొవ్వును కరిగిస్తుంది.
రాత్రి ఏడు లేదా 8 గంటల లోపు రోజులో చివరి భోజనాన్ని పూర్తి చెయ్యాలి. అలా చేయడం వల్ల నిద్రపోయే ముందు మీ కడుపు ఖాళీ అవుతుంది.
Related Web Stories
రోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!
కళ్లల్లో ఈ మార్పులు వస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి!
ఈ ఉద్యోగాలు చేసే వారు సంతోషంగా ఉండరట..!
ప్రపంచంలో.. అనేక రంగులు కలగలిసిన 10 జీవులు ఇవే..